Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో పెన్షన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:59 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో పెన్షన్ల పంపిణీ - Udayam
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జోజినగర్‌లో గురువారం వేకువజామున ఎమ్మెల్సీ వర్ల రామయ్య సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పేదల కళ్లలో ఆనందం, వారి ఇళ్లలో సంతోషం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...