వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ: విద్యాధరపురం ఆర్టీసీ డిపో సమీపంలోని సితార సెంటర్‌లో నేడు సాయంత్రం 5:30 గంటలకు 72 అడుగుల మట్టి గణపతి ఆగమనం జరగనుంది. వందలాది మంది మహిళల హారతులు , బాణసంచా , సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుక నిర్వహించనున్నట్లు డూండి గణేష్ సేవా సమితి తెలిపింది.
భక్తులు కుటుంబ సభ్యులు , బంధుమిత్రులతో హాజరై వేడుకను విజయవంతం చేయాలని కోరింది.
Comments
Loading comments...

