Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఇళ్ల పట్టాలకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:18 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో ఇళ్ల పట్టాలకు ఏర్పాట్లు - Udayam
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదల పట్టాభిషేకం కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 24 వేలకుపైగా పేద కుటుంబాలకు హక్కు పత్రాలు అందించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సీటింగ్, రవాణా, వైద్యం, విద్యుత్, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రత్యేక కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...