వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో దళితుల నిరసన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన కేసులో వర్ధరాజ్‌పూర్ మాజీ సర్పంచ్ సహా ఏడుగురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడలోని ఓ లాడ్జిలో తలదాచుకున్న నిందితులను ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకుని, గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.
Comments
Loading comments...

