వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది.విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసికి నేరుగా విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు.
విజయవాడ-వారణాసి మధ్య ఈ విమాన సర్వీసులు ప్రారంభించడంతో ప్రజలకు కాశీ యాత్ర మరింత సులభతరం కానుంది.ఈ కొత్త కనెక్టివిటీపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

