Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో రూ.44 కోట్ల అభివృద్ధి పనులు

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 4:33 PM విజయనగరంGeneral
విజయనగరంలో రూ.44 కోట్ల అభివృద్ధి పనులు - Udayam
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో VMRDA నిధులతో రూ.44 కోట్ల అభివృద్ధి పనులకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. 50వ డివిజన్ YSR నగర్ కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పనులతో నగరంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి.

Comments

G
Loading comments...