Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:30 PM విజయనగరంGeneral
విజయనగరంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు - Udayam
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బ్యాలెట్ పత్రాలను వేరు చేసే ప్రక్రియ జరుగుతుండగా, మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ఎన్నికల పరిశీలకుడు తేజ్ భరత్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, బ్యాలెట్ పత్రాల వేర్పాటు, లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...