Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో లారీ ఢీకొని ముగ్గురు మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 2:06 PM విజయనగరంGeneral
విజయనగరంలో లారీ ఢీకొని ముగ్గురు మృతి - Udayam
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంటి కూడలి వద్ద లారీ ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. గజపతినగరం నుంచి వస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ గుణుపూరు తిరుపతి, రైతు తెర్లి ఆదినారాయణ, చేపల వ్యాపారి గుడ్ల రాము అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.

Comments

G
Loading comments...