Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 8:39 AM విజయనగరంGeneral
విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ - Udayam
విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆర్‌.వి.రమణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, ప్రజలు, సచివాలయ ఉద్యోగులు, ఆంబేడ్కర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...