Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో తొలి దశ ఎన్నికలు?

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:55 AM పార్వతీపురం మన్యంGeneral
విజయనగరం జిల్లాలో తొలి దశ ఎన్నికలు? - Udayam
రాష్ట్రంలో తొలి దశ పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల చివరి వారంలో విజయనగరం కార్పొరేషన్‌తో పాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. తొలి దశ జాబితాలో విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాలు ఉన్నాయి. మరోవైపు కూటమి పార్టీలు, వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి.

Comments

G
Loading comments...