వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులోని విజయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్, ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంప్లోయబిలిటీ, లైఫ్ స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
కౌటిల్య ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. డాక్టర్ ఎం. తేజో మూర్తి, శైలజ, ప్రిన్సిపాల్ గోపి, రాజగోపాల్ నాయుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

