Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయం డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే

Follow Udayam on Google
Dinesh Kumar Sep 26, 2026 4:52 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
విజయం డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే - Udayam
చిత్తూరు లో విజయం సైన్స్ అండ్ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగతోత్సవం వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గంగాధర నెల్లూరు ఎంపీడీవో మనోహర్ గౌడ్ హాజరై విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో సాగాలని సూచించారు. వివేకానంద జూనియర్ కళాశాల అధినేత పి. సత్యనారాయణ, అకాడమిక్ డైరెక్టర్ డా. ఎం. శైలజా మూర్తి విద్యాసంస్థల అధినేత డా. ఎం. తేజోమూర్తి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...