వార్తలకు తిరిగి వెళ్లండి

పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ, అల్లుడు మహమ్మద్ రియాస్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఈడీ కేరళ డీజీపీకి లేఖ రాసింది. సోదాలు, దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు చర్యలు తీసుకోవాలని కోరింది.
వీణకు చెందిన సంస్థకు సీఎంఆర్‌ఎల్ రూ.2.73 కోట్ల అక్రమ చెల్లింపులు చేసిందని ఈడీ ఆరోపిస్తోంది. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని విజయన్, రియాస్ గతంలో స్పష్టం చేశారు.
Comments
Loading comments...

