Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ది పవన్ కల్యాణ్ స్తాయి ఇమేజ్‌: బుచ్చిబాబు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 10:30 AM జాతీయంవినోదం
విజయ్‌ది పవన్ కల్యాణ్ స్తాయి ఇమేజ్‌: బుచ్చిబాబు - Udayam
విజయ్‌ దేవరకొండకు పవన్‌ కల్యాణ్‌కు ఉన్నంత ఇమేజ్‌ ఉందని దర్శకుడు బుచ్చిబాబు సనా అన్నారు. విజయ్‌ హీరోగా నటించిన ‘రణబాలి’ ఈ నెల 16న విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘గీతగోవిందం’ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ కాలేజీలో తరగతి గదులకు తాళాలు వేసి షూటింగ్‌ చేశారని బుచ్చిబాబు సరదాగా గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...