Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027 మార్చి 5న ‘ఖోస్లా కా ఘోస్లా 2’

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 12:40 PM జాతీయంవినోదం
2027 మార్చి 5న ‘ఖోస్లా కా ఘోస్లా 2’ - Udayam
‘ఖోస్లా కా ఘోస్లా 2’ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ మార్చారు. తొలుత ఈ ఏడాది ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న థియేటర్లలోకి తీసుకురానున్నారు. కొత్త తేదీని పోస్టర్‌తో సహా సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ‘మాన్‌స్టర్‌’ ఈద్‌ 2027 సందర్భంగా విడుదల కానుండటంతో ఈ పోటీపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...