Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండక్కి స్వీట్‌లాంటి సినిమా: అఖిల్‌ రాజ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 10:43 AM జాతీయంవినోదం
పండక్కి స్వీట్‌లాంటి సినిమా: అఖిల్‌ రాజ్‌ - Udayam
‘క్రేజీ కళ్యాణం’ అన్ని వర్గాల ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తుందని హీరో అఖిల్‌ రాజ్‌ అన్నారు. అనుపమ పరమేశ్వరన్‌, నరేశ్‌, తరుణ్‌ భాస్కర్‌ ప్రధాన పాత్రల్లో భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 16న విడుదల కానుంది. స్టార్‌ హీరోల సినిమాలు బిర్యానీ అయితే, తమ చిత్రం స్వీట్‌లాంటిదని, పండగకు వచ్చే తమ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...