వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన ‘నార్నియా: ది మాజిషియన్స్ నెఫ్యూ’ ట్రైలర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో మెరిల్ స్ట్రీప్ అస్లాన్కు వాయిస్ ఇవ్వగా, ఎమ్మా మాకీ వైట్ విచ్ జాడిస్గా కనిపించనుంది. నార్నియా ప్రపంచం ఎలా పుట్టిందన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
ఈ చిత్రం 2027 ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

