Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబరులో శివాజీ ‘ఎం3’ విడుదల!

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 10:35 AM జాతీయంవినోదం
డిసెంబరులో శివాజీ ‘ఎం3’ విడుదల! - Udayam
శివాజీ ప్రధాన పాత్రలో బాలాజీ వీఆర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఎం3’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రబృందం శివాజీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో ఆయన పంచెకట్టుతో సీరియస్‌ లుక్‌లో కనిపించారు. యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం నవ్విస్తూనే సందేశాన్ని అందిస్తుందని చిత్రవర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...