Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోహన్‌ జీ వ్యాఖ్యలపై కార్తిక్‌ ఆగ్రహం

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 11:26 AM జాతీయంవినోదం
మోహన్‌ జీ వ్యాఖ్యలపై కార్తిక్‌ ఆగ్రహం - Udayam
ట్రాన్స్‌జెండర్‌ మహిళ నేఘాపై దర్శకుడు మోహన్‌ జీ చేసిన వ్యాఖ్యలను ‘డోరోథీ’ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ తీవ్రంగా ఖండించాడు. వివాహం,పిల్లలవిషయంలో ఆమెను పదేపదే ప్రశ్నించడం చర్చ కాదని అవమానించడమేనని ఎక్స్‌లో వీడియో ద్వారా స్పందించాడు. సినిమాపై ఎలాంటి విమర్శలైనా చేయొచ్చని, కానీ లింగ గుర్తింపు ఆధారంగా ఒకరిని కించపరచడం సరికాదని కార్తిక్‌ పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరినీ మనిషిగా గౌరవించాలని పిలుపునిచ్చాడు.

Comments

G
Loading comments...