వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్చరణ్, సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న కొత్త సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఎంపికయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ‘ధురంధర్’ ఫేమ్ శశ్వత్ సచ్దేవ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చినా, అనిరుధ్ వైపే చిత్రబృందం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
కథానాయికగా సారా అర్జున్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

