వార్తలకు తిరిగి వెళ్లండి

‘రణబాలి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉంటుందని హీరోయిన్ రష్మిక అన్నారు. సెట్లో విజయ్ మీసాలు తిప్పుతూ రౌద్రంగా నటిస్తుంటే తనకు భయమేసేదని చెప్పారు. సినిమా చూస్తే ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారని పేర్కొన్నారు.
విజయ్ నటనకు తాను పెద్ద అభిమానినని, పెళ్లయినా ఇప్పటికీ ఆయనను చూస్తే ఫ్యాన్ గర్ల్లాగే అనిపిస్తోందని రష్మిక ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు.
Comments
Loading comments...

