వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సిరీస్ ఈటీవీ విన్లో మంచి ఆదరణ పొందుతోంది. విడుదలైన మూడు, నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ నిమిషాల వ్యూస్ సాధించిందని నిర్మాత వంశీ నందిపాటి తెలిపారు. త్వరలో ఈ సిరీస్కు రెండో సీజన్ రానుందని వెల్లడించారు.
ఈ సిరీస్ కేవలం నవ్వించడమే కాకుండా జీవిత విలువలు, ఆత్మన్యూనతలపై ఆలోచింపజేస్తుందని హర్ష చెముడు అన్నారు.
Comments
Loading comments...

