Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆది సాయికుమార్‌ కొత్త థ్రిల్లర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 10:44 AM జాతీయంవినోదం
ఆది సాయికుమార్‌ కొత్త థ్రిల్లర్‌ - Udayam
‘శంబాల’తో విజయాన్ని అందుకున్న ఆది సాయికుమార్‌ మరో పాన్‌ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నవరసన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ డివైన్‌ మిస్టరీ థ్రిల్లర్‌ను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీలుక్‌ను విడుదల చేసింది. దైవిక రహస్యాలు, అతీంద్రియ శక్తులు, మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

Comments

G
Loading comments...