Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదుర్గ ఉప పీఠంలో దుర్గా సపతి మహాయాగం

Follow Udayam on Google
I siva prasad Aug 27, 2026 3:53 PM నెల్లూరుGeneral
విజయదుర్గ ఉప పీఠంలో దుర్గా సపతి మహాయాగం - Udayam
గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గ ఉప పీఠంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా సర్వ శత్రుబాధ నివారణ సంపూర్ణ దేహారోగ్యం లోకశాంతి కొరకు విజయ దుర్గ అమ్మవారి దుర్గ సప్తశతి మహాయాగం కనకధార స్తోత్రం 108 పర్యాయాల హోమం మహా పూర్ణాహుతి నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...