వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీని నిలిపివేయాలని కోరుతూ విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
2024లో దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని, రద్దు చేయాలని విజయారెడ్డి పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు దాచారని ఆమె ఆరోపించారు. ఈ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాతే ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు
Comments
Loading comments...

