Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ రాకతో విజయవాడ సందడి

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 10:52 PM విజయనగరంGeneral
విజయ్ రాకతో విజయవాడ సందడి - Udayam
తమిళనాడు సీఎం విజయ్ తొలిసారి ఏపీకి రావడంతో విజయవాడ దద్దరిల్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలో భేటీ అనంతరం ఇద్దరు సీఎంలు పున్నమిఘాట్‌లో విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. నదుల అనుసంధానంపై చర్చించినట్లు విజయ్ తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానం జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడ ప్రజల ఘనస్వాగతానికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...