Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏవీఎస్ రాజు కన్నుమూత

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 10:21 PM హైదరాబాద్General
ఏవీఎస్ రాజు కన్నుమూత - Udayam
ఎన్‌సీసీ గ్రూప్ ఛైర్మన్, పద్మశ్రీ గ్రహీత అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (89) కన్నుమూశారు. అంతర్వేదిలో జన్మించిన ఆయన 1990లో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీని స్థాపించారు. తన సమర్థవంతమైన నాయకత్వంతో సంస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. నిర్మాణాత్మక రంగంలో ఆయన అందించిన విశేష సేవలకుగానూ 2010లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Comments

G
Loading comments...