వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాను చమురు ఆదాయంపై ఆధారపడని ఆర్థిక శక్తిగా మార్చేందుకు యువరాజు సల్మాన్ విజన్ 2030 ప్రణాళికను చేపట్టారు. భారీ పెట్టుబడులతో నియోమ్ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
అయితే హూతీల దాడులతో చమురు శుద్ధికేంద్రాలు, పైప్‌లైన్లు, విమానాశ్రయాలకు ముప్పు పెరిగింది. ఈ దాడులు కొనసాగితే సౌదీ ఆర్థిక లక్ష్యాల సాధన కష్టమవుతుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

