Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యంపై రాహుల్ పోరాటం

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 10:49 PM జాతీయంGeneral
ప్రజాస్వామ్యంపై రాహుల్ పోరాటం - Udayam
దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఐక్యంగా పోరాడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు, విద్యార్థి, పౌర సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసిన వారు తప్పించుకోలేరన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవముందని, విజయం సాధించేవరకు రాజకీయ, ప్రజాపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...