Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 11:04 PM అమరావతిGeneral
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ బుధవారం విడుదల కానుంది. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు తేజ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించారు.

Comments

G
Loading comments...