వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్, కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి శంకుస్థాపన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
రాష్ట్రానికి ఐదు రోప్‌వేలు, మూడు ఆర్ఓబీలకు ఆమోదం తెలిపారు. హైదరాబాద్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని గడ్కరీ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

