Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రా మహిళలకు రుణ సాయం

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 10:46 PM అమరావతిGeneral
డ్వాక్రా మహిళలకు రుణ సాయం - Udayam
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్త్రీనిధి ద్వారా 11 శాతం వార్షిక వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని, దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే మంజూరు చేస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల రుణ పరిమితిని రూ.17 లక్షలకు పెంచామని, 2026-27లో మహిళా పారిశ్రామికవేత్తల రుణాలకు రూ.3 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

Comments

G
Loading comments...