Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 10:50 PM జాతీయంGeneral
ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు - Udayam
బిహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ ఉపాధి కోసం రష్యా వెళ్లి జూలీ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. భారత్‌కు తిరిగొచ్చిన రాహుల్‌ను వెతుక్కుంటూ ఆరు నెలల తర్వాత జూలీ తన కుటుంబంతో కలిసి బిహార్‌లోని భాగల్‌పూర్‌కు చేరుకుంది. రాహుల్ గుడిసెలో నివసిస్తున్నా అతడితోనే జీవిస్తానని జూలీ స్పష్టం చేసింది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో నవంబర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...