వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు డిస్కమ్ ఏర్పాటుకు జీవో 17 జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కొత్త డిస్కమ్‌కు 30.62 లక్షల కనెక్షన్లు బదిలీ చేయడంపై ప్రశ్నించారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, లేదంటే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

