వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మంగళవారం కీలక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.
వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, ప్రజల మధ్య సంబంధాలపై చర్చించినట్లు మోదీ వెల్లడించారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో స్పష్టమైన ఫలితాలు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

