వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న CVAPUs యంగ్ ప్రొఫెషనల్స్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు. సీఎం చంద్రబాబు విజన్ 2047 లక్ష్యాల సాధనలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో చేపడుతున్న పనులపై మంత్రి సమీక్షించారు.
KPI పనితీరు, PGRS పురోగతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, P4 కార్యక్రమం తదితర అంశాలపై చర్చించారు. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేయాలని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

