Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజిబుల్ పోలీసింగ్ నిర్వహించిన సీఐ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 8:19 PM విజయనగరంGeneral
విజిబుల్ పోలీసింగ్ నిర్వహించిన సీఐ - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు సోదరుడు స్తానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులను వేధించిన, అసౌకర్యంగా తాకిన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌ కు దూరంగా ఉండాలన్నారు. చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...