Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన విజయేంద్ర

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:35 PM జాతీయంGeneral
ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన విజయేంద్ర - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ధ్వజమెత్తారు. కొప్పల జిల్లా గంగావతిలో నిర్వహించిన 'బళ్లారి చలో పాదయాత్ర' బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, రైతులను, ప్రజలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Comments

G
Loading comments...