వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో కృషి చేస్తున్న బాల ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్‌కు “వనజీవి రామయ్య స్మారక పురస్కారం” దక్కింది. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.
ప్రకృతిని రక్షించడమే రామయ్యకు నిజమైన నివాళి అని చౌహాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కను నాటారు.
Comments
Loading comments...

