Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ–గూడూరు 4వ రైల్వే లైన్‌ కోసం ఎదురుచూపు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 12:31 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ–గూడూరు 4వ రైల్వే లైన్‌ కోసం ఎదురుచూపు - Udayam

Photo Gallery

విజయవాడ–గూడూరు 4వ రైల్వే లైన్‌ కోసం ఎదురుచూపు - gallery image 1
విజయవాడ–గూడూరు 4వ రైల్వే లైన్‌ కోసం ఎదురుచూపు - gallery image 2
విజయవాడ–గూడూరు మధ్య 293 కి.మీ నాలుగో రైల్వే లైన్‌ ఏర్పాటుకు సిద్ధం చేసిన డీపీఆర్‌ రైల్వే బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. కొత్త లైన్‌తో రైళ్ల రద్దీ తగ్గనుంది. ప్రయాణికులు, సరుకు రవాణా మెరుగుపడటంతోపాటు కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు రైలు అనుసంధానం బలోపేతం కానుంది.

Comments

G
Loading comments...