Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబరులోగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 06, 2026 8:51 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
అక్టోబరులోగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు - Udayam
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు అక్టోబరులోగా నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారని ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేందుకు సీఎం మొగ్గు చూపుతున్నారని, ఎన్నికల్లోపే డివిజన్ల సంఖ్య కూడా పెరగనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...