Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్టలవానిపాలెం ప్రత్యేక అధికారిగా విజయలక్ష్మి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:13 PM బాపట్లGeneral
పిట్టలవానిపాలెం ప్రత్యేక అధికారిగా విజయలక్ష్మి - Udayam
బాపట్ల డీడీవో విజయలక్ష్మి గురువారం పిట్టలవానిపాలెం మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో కొత్త ఎంపీపీ నియామకమయ్యే వరకు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమతి లేకుండా సెలవులు పెట్టవద్దని సూచించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...