వార్తలకు తిరిగి వెళ్లండి

2029 లోక్‌సభ ఎన్నికల్లో నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీవీకే సీనియర్ నేత కె.ఎ. సెంగోట్టైయన్ ఇటీవల తిరుప్పూర్‌లో జరిగిన సభలో విజయ్‌ను ఎంజీఆర్, జయలలితల కంటే గొప్ప శక్తిగా అభివర్ణిస్తూ.. ఆయన తమిళనాడుకే పరిమితం కాకుండా దేశాన్ని కూడా పాలిస్తారని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

