Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులకు బంగారు ఉంగరాల పథకం ప్రారంభించిన విజయ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 2:14 PM జాతీయంGeneral
చిన్నారులకు బంగారు ఉంగరాల పథకం ప్రారంభించిన విజయ్‌ - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌ ఈ ఎన్నికల హామీలో భాగమైన బంగారు ఉంగరాల పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన ప్రతి చిన్నారికీ ఒక గ్రాము బంగారు ఉంగరం అందించనున్నారు. మదురై రాజాజీ ఆసుపత్రిలో విజయ్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. జూన్‌ 22 నుంచి పుట్టిన చిన్నారులకు ఈ పథకం వర్తించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.755.83 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 1.28 లక్షల ఉంగరాలను సిద్ధం చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...