Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిశువులకు బంగారు ఉంగరాలు అందించిన విజయ్

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 5:47 PM జాతీయంGeneral
‘తాయిమామన్ తంగా మోతిరం’ పథకంలో భాగంగా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ శిశువులకు బంగారు ఉంగరాలు అందించారు. పిల్లలను ఎత్తుకుని వారి చెవిలో పేర్లు కూడా చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా శిశువుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...