వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పాడి రైతుల నుంచి సేకరించే పాల ధరను లీటరుకు రూ.85 నుంచి రూ.88కు పెంచుతున్నట్లు విజయ డెయిరీ ప్రకటించింది. లీటరుకు రూ.3 చొప్పున ధర పెంచినట్లు ఎండీ ఈశ్వరరావు బాబు తెలిపారు.
పెంచిన పాల సేకరణ ధర సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

