Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్వస్థతకు గురైన విజయ డెయిరీ చైర్మన్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 9:44 AM విజయనగరంGeneral
అస్వస్థతకు గురైన విజయ డెయిరీ చైర్మన్ - Udayam
ఏపీలో విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులును రాజీనామా చేయాలని మంత్రులు తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి, ఒత్తిడికి గురైన ఆయన అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Comments

G
Loading comments...