Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడికుదురు మండల ప్రత్యేక అధికారిగా విజయ భాస్కర్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:27 PM కోనసీమGeneral
మామిడికుదురు మండల ప్రత్యేక అధికారిగా విజయ భాస్కర్ - Udayam
అమలాపురం డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ భాస్కర్ మామిడికుదురు మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఆయన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో భవాని, డిప్యూటీ ఎంపీడీవోలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, కార్యాలయ ఉద్యోగులు విజయ భాస్కర్‌ను అభినందించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మండల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...