వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఈ నోటీసులు ఇచ్చింది.
Comments
Loading comments...

