వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వారం రోజులు గడిచినా ఇంకా చాలా గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ కాలేదు.
కరెంట్ లేక తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

